పండరీపురం లోని నాథుడు
అనాధనాదుడైన ఆ నాథుడు విగ్రహానికి చాల విశేషాలు ఉన్నాయి
ఈ విగ్రహం మూడు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తులో ఉంటుంది.నిలబడిఉంనట్లుగా చేతులు కటిస్తలాన్ని ఆనుకొని ఉంటాయి.ఎడమ చేతిలో శంఖ, kudi చేతిలో చక్రం ఉంటాయి.కన్తాభారనాలతో,కర్నకుండాలతో ముచటగా ఉంటాడు పాండురంగడు.తలపైన ఒక పొడవైన తలపాగా ఉంటుంది. ఇట్టి మూర్తి ఎ వైష్ణవ క్షేత్రాలలో కుడా లేదు. పూర్వం భక్తులు ,ఈ మూర్తిని ఆలింగనం చేసుకొనేవారు.౧౮౭౩ నుండి పాదాలను తాకతానికే అనుమతి ఉంది.
ఈ మందిరానికి అయిదు వందల గజాల లో పుండరీకుని ఆలయన్ ఉన్నది.
పండరీపురంలో విశ్నుపద,త్రయంబకేశ్వరుడు,చంద్రభాగ నది,జానాబాయి నిలయం చూడాలి. భీమానది ని చంద్రభాగ నది అనికుఉడా అంటారు. వితోబయే విష్ణువు.
భక్తులు తప్పకవచు వారు అయితే వారిని వార్కారి అని అంటారు.వారూ మాములుగా నడచి బృందాలుగా అభంగాలు పాడుకుంటూ వస్తారు,ఈ వార్కరి సాంప్రదాయం వల్ల మహారాష్ట్ర లో వర్ణ సాంప్రదాయం పోయింది.ఒక వార్కరి ఇంకో వార్కరికి మొక్కుతాడు.వీరు తులసిమాలలు ధరించడం మాంసాహారాన్ని విడిచి పెట్టటం ఈకాదసినాడు ఉపవాసన్ ఉండటం కాశాయపతకాన్ని ధరించడం , నిత్యజీవితంలో సత్యాన్నే పలకడం వంటి మంచి వాటినే పాటిస్తారు.
కన్నడ ప్రాంతం వారు ఈ ప్రదేశాన్నేపండరిగే అని పిలుస్తారు. ఆ పదమే కాలక్రమేణ పండరీపురం అయినదని పిస్తుంది.
ఎకనాథ్,తుకారాం,జానాబాయి,గోరకుమ్భార్,నామదేవ్ ,నర్సీ మెహతా వంటి భక్తులు నడయాడిన ప్రదేసమీ చంద్ర భాగ నదీ తీరం .
రాండి మనమందరం రంగనాథుని భజనలు చేద్దాము.
రాండి పున్యాత్ములార ఆ రంగాని భజనకు
Subscribe to:
Post Comments (Atom)

1 comments:
రండీ మనందరము కోదండరాముని భజనచేద్దాము.
ఈ కీర్తన పూర్తిగా వ్రాయండి.మమ్చి ప్రయత్నము.అభినందనలు.
బాగాఅ తప్పులు పడుతున్నాయి. మొదటిలో అంతే.కొద్ది గా సవరిమ్చుకోండి.వర్డ్ వెరిఫికేషన్ తీసివేయండి.
Post a Comment